అభ్యాస్ పాఠశాల లో తెలుగు సమూహ కార్యాచరణను హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయురాలు
M. ప్రభ మేడం గారు, ప్రైమరీ తెలుగు ఉపాధ్యాయురాలు M. శ్యామల మేడం గారు నిర్వహించడం జరిగింది. హైస్కూల్ విద్యార్థులకు, ప్రైమరీ విద్యార్థులకు వేరు వేరు గా నిర్వహించడం జరిగింది.
మొత్తం నాలుగు సమూహలు Daimond, ruby, emerald, sapphire . మొత్తం మూడు రౌండ్స్ నిర్వహించాము. మొదటి రౌండ్ ద్విత్వా, సంయుక్తాక్షర పదాలు, రెండవ రౌండ్ చిత్రాలను చూసి పదాలను తయారు చేయడం, మూడవ రౌండ్ భాషాభాగాలు, తెనాలి రామకృష్ణుని కథ,
మామిడి- కోతి నీతికథ




ప్రేక్షకులకు ద్విత్వ సంయుక్తాక్షరాలు ఇవ్వటం జరిగింది. ప్రతీ రౌండ్ కి నాలుగు ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. Sapphire సమూహానికి మొదటి బహుమతి, Ruby సమూహానికి రెండవ బహుమతి గెలుచుకోవటం జరిగింది. విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.
- ఒక్కొక్క సమూహంలో ఎనిమిదిమంది పాల్గొన్నారు. *న్యాయ నిర్ణేతలు – శ్రీమతి తులసి మేడం గారు, శ్రీమతి ప్రసన్న మేడం గారు. *వ్యాఖ్యాతలు –
B. చైత్ర వర్షిణి
K. జోషిత
*Daimond group
నాయకుడు –
M. సూర్య తేజ
*Emerald group
నాయకుడు –
Ch.విజయ్
*Ruby group
నాయకుడు –
G.విరాజ్
*sapphire group
నాయకురాలు-
K . రాబిన్
మొదటి రౌండ్ లో విద్యార్థులు ద్విత్వ సంయుక్తాక్షర పదాల స్లిప్ తీసి సరైన సమాధానాన్ని చెప్పాలి రెండవ రౌండ్ లో చిత్రాలను చూసి వాటికి సంబంధించిన 3 వాక్యాలను చెప్పడం మూడవ రౌండ్ లో భాషాభాగాలు అంటే తెలియజేసి ఉదాహరణలను చెప్పాలి.

ప్రేక్షకులు రౌండ్ లో ద్విత్వ సంయుక్తాక్ష పదాలలో ఒక పదాన్ని ఎంపిక చేసుకుని అది ఏ పదము అని సరైన సమాధానం తెలియజేయడం
ఈ విధంగా విద్యార్థులు అన్ని రౌండ్లలో చక్కగా సమాధానాలు చెప్పారు. వారు చక్కగా సమాధానాలు చెప్పి Ruby మొదటి బహుమతి గెలుచుకున్నారు.




